Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను పారద్రోలే "క్యాబేజీ పచ్చడి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ... 50 గ్రా.
నూనె... 100 గ్రా.
ఎండుమిర్చి... 10
చింతపండు... నిమ్మకాయంత
ఇంగువముక్క... చిన్నముక్క
పోపులు, పసుపు... సరిపడా
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
కాస్తంత నూనెలో ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరిగి ఉంచుకున్న క్యాబేజీని మరికాస్త నూనె వేసి వేయించాలి. అందులోనే చింతపండు రసం పోసి, పసుపువేసి బాగా కలియబెట్టి కాసిన్ని నీళ్ళు పోసి, మూతపెట్టి ఉడికించాలి. నీళ్ళన్నీ ఇగిరిపోయి క్యాబేజీ బాగా ఉడికిన తరువాత దాన్ని దించి చల్లారబెట్టాలి.

వేయించి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చికి కొద్దిగా ఉప్పు కలిపి దంచాలి. అందులోనే ఉడికిన క్యాబేజీని కలిపి పచ్చడిలాగా రుబ్బుకోవాలి. చివరగా ఇంగువతో కలిపి పోపు పెట్టుకుని డబ్బాలో భద్రపరచుకోవాలి. అంతే క్యాబేజీ పచ్చడి రెడీ. కాయగూరల్లో శ్రేష్టమైన క్యాబేజీ.. పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments