Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసందైన ఇడ్లీ చట్నీ "శెనగప్పు-బఠాణీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
శెనగపప్పు.. వంద గ్రా.
ఎండుబఠాణీలు.. వంద గ్రా.
పచ్చిమిర్చి.. పది
జీలకర్ర.. ఒక టీ.
ధనియాలు.. ఒక టీ.
ఉల్లిపాయ.. ఒకటి
చింతపండు.. 50 గ్రా.
పంచదార.. ఒక టీ.
కొత్తిమీర.. ఒక కట్ట
ఉప్పు.. తగినంత

తాలింపు కోసం...
జీలకర్ర.. అర టీ.
ఆవాలు.. అర టీ.
వెల్లుల్లి రేకలు.. ఆరు
కరివేపాకు.. కాస్త
నూనె.. రెండు టీ.

తయారీ విధానం :
ఎండుబఠాణీల్ని ఓ పూట నానబెట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వేగాక పచ్చి శెనగపప్పు, నానబెట్టిన బఠాణీలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి నూనెలో కొద్దిగా వేయించి తీయాలి. చల్లారాక ఉప్పు, చింతపండు, కొత్తిమీరతోపాటు వేయించినవాటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తాలింపు కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేయించి పచ్చడిలో కలుపుకుంటే.. శెనగపప్పు-బఠాణీ సిద్ధమైనట్లే..! దీనిని వేడి వేడి ఇడ్లీలతో నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments