Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లెటూరి పసందు "టొమోటో రోటి పచ్చడి"

Webdunia
కావలసిన పదార్థాలు :
టొమోటోలు... అర కేజీ
నువ్వులు... 200 గ్రా.
ధనియాలు... వంద గ్రా.
జీలకర్ర... రెండు టీ.
పచ్చిమిర్చి... పన్నెండు
పసుపు... అర టీ.
ఉప్పు... తగినంత
పంచదార... అర టీ.
కొత్తిమీర తరుగు... కొద్దిగా

తయారీ విధానం :
నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అందులోనే టొమోటోలను కూడా వేసి వేయించాలి. దాంట్లోనే కాస్తంత చింతపండును కూడా కలిపి వేయించాలి. వాటికి పసుపు, పంచదార, ఉప్పును కూడా కలిపి వేగనివ్వాలి.

చివర్లో పైన వేయించుకున్న పదార్థాలన్నింటినీ కలిపి రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. చివర్లో కొత్తిమీర తరుగుచల్లి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడిని వడ్డించాలి. అంతో నోరూరించే టొమోటో రోటి పచ్చడి సిద్ధమైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments