Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్ మంచూరియా

Webdunia
కావలసిన పదార్థాలు :
పనీర్ ముక్కలు.. పావు కేజీ
నూనె... సరిపడా
నీళ్లు... రెండు కప్పులు
కార్న్‌ఫ్లోర్... రెండు టీ.
మైదా... ఒక టీ.
గుడ్డు... ఒకటి (తెల్లసొన మాత్రమే)
కొత్తిమీర తురుము... అర కప్పు
పచ్చిమిర్చి... ఐదు
వెల్లుల్లిముద్ద.. ఒక టీ.
గ్రీన్ చిల్లీ సాస్... రెండు టీ.
సోయాసాస్.. రెండు టీ.
కారం... పావు టీ.
ఫుడ్ కలర్.. పావు టీ.
ఉప్పు... తగినంత
అజినమోటో.. పావు టీ.

తయారీ విధానం :
గుడ్డు సొన, కార్న్‌ఫ్లోర్, మైదా, కారం, ఫుడ్ కలర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి గుజ్జుగా కలిపి పనీర్ ముక్కలకు పట్టించాలి. పావు గంటసేపు నానిన తరువాత ఆ ముక్కలను కాగుతున్న నూనెలో వేసి పకోడీల్లాగా దోరగా వేయించి తీసేయాలి.

ఆ తరువాత ఓ కడాయిలో రెండు టీస్పూన్ల నూనె వేసి కాగిన తరువాత వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అందులోనే పనీర్ పకోడీలు, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్‌, అజినమోటోలు కూడా వేసి... రెండు కప్పుల నీటిని పోసి ఉడికించి కూర దగ్గర పడుతుండగా దించేసి కొత్తిమీర చల్లి వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments