Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పకోడి కడ్స్ ఖుర్‌మై" వెరైటీ అండ్ టేస్టీ..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పకోడీ... పావు కేజీ
గడ్డ పెరుగు.. అర కేజీ
జీలకర్ర.. ఒక టీ.
ఆవాలు.. ఒక టీ.
కరివేపాకు.. తగినంత
నూనె.. నాలుగు టీ.
ఉల్లి, పచ్చిమిర్చి తరుగు.. అర కప్పు
పసుపు.. చిటికెడు
కొత్తిమీర, పుదీనా తరుగు.. ఒక కప్పు
ధనియాలు.. ఒక టీ.
దాల్చిన చెక్క... ఒకటి
లవంగాలు.. పది
యాలకులు.. ఐదు

తయారీ విధానం :
ఒక పాత్రలో నాలుగు టీస్పూన్ల నూనె వేసి సన్నటి సెగపై బాగా కాగనివ్వాలి. తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. అందులో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులతో కలిపి కొట్టిన మసాలా పొడిని వేసి కలపాలి.

ఆపై గడ్డపెరుగును కూడా వేసి బాగా కలియబెట్టి రెండు నిమిషాలయ్యాక కిందికి దించేసి దాంట్లోనే పకోడీని వేసి బాగా కలియబెట్టాలి. ఆపై కొత్తిమీర, పుదీనా తరుగును చల్లి పైన మూత పెట్టాలి. అంతే పకోడీ కడ్స్ ఖురమై సిద్ధం..! దీనిని కొద్దిగా చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకాన్ని అన్నంలోకి, బ్రెడ్, చపాతీ, పూరీల్లో కూడా కలిపి తినవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments