Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే "పచ్చిమామిడికాయ మసాలా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మామిడికాయలు... అర కేజీ
ధనియాలు... మూడు టీ.
మినప్పప్పు... మూడు టీ.
మెంతుల... అర టీ.
కారం.. ఒక టీ.
బెల్లం... 25 గ్రా.
మంచినీరు... పావు కప్పు
వెల్లుల్లి... 5 గ్రా.
ఆవాలు... అర టీ.
ఎండుమిర్చి... 10 గ్రా.
కరివేపాకు... రెండు రెమ్మలు
తెల్లనువ్వు... అర టీ.
బియ్యం... అర టీ.
రీఫైండ్ ఆయిల్... తగినంత
కొత్తిమీర... కొద్దిగా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, నువ్వులు, బియ్యం, మెంతులు... అన్నీ కొద్దిసేపు ఎండలోపెట్టి పొడి కొట్టుకోవాలి. మామిడికాయల్ని కడిగి పెద్దపెద్ద ముక్కలుగా కోయాలి. మట్టికుండలో కొద్దిగా నూనె పోసి చిదిమిన వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చితో పోపు పెట్టి అందులో మామిడికాయ ముక్కలు వేసి గరిటెతో కలపాలి. ముందే తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి, కారం, బెల్లం, కొద్దిగా మంచినీళ్లు పోసి ఉడికించి దించాలి. దించే ముందు కొత్తిమీర చల్లితే మసాలా మామిడి కూర రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

Show comments