Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్లో నీళ్లూరించే "జీడి ఆవకాయ"

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడి పిందెలు... పది
ఆవపిండి... మూడు
మెంతులు... ఒక టీ.
ఉప్పు... మూడు
కారం... మూడు టీ.
నూనె... వంద గ్రా.

తయారీ విధానం :
మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక్కొక్క కాయను ఎనిమిది ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. ఆవపిండి, కారం, ఉప్పు మూడింటిలో నూనె వేసి బాగా కిందకు పైకి కలుపుకోవాలి. అందులో మామిడికాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేయాలి.

చివరగా మెంతులు వేసి పైన కొద్దిగా నూనె పోసి ఒకరోజు అలాగే ఉంచాలి. అంతే జీడి ఆవకాయ రెడీ అయినట్లే..! దీన్ని రెండో రోజునుంచే వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కమ్మటి నువ్వుపప్పు నూనె వేసుకుని ఈ జీడి ఆవకాయను తింటే అమృతం కంటే అద్భుతంగా అనిపిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments