Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మ ఉప్పుతో షర్బత్‌ ఎలా తయారు చేస్తారు?

Webdunia
File
FILE
కావలసిన వస్తువులు...
నిమ్మకాయలు - 4,
ఉప్పు - సరిపడ.
చక్కెర - 4 కప్పులు.
నీరు - 3/4 కప్పు.
మీకిష్టమైన రంగు - 1 స్పూన్.
ఎస్సెన్స్ (మీకిష్టమైంది) - 1 స్పూన్

తయారు చేసే విధానం...

ముందుగా 2 కప్పుల పంచదారకు ముప్పావు కప్పు నీరు పోసి తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేయాలి. అందువలో టీ స్పూన్‌ నిమ్మ ఉప్పు వేరే గిన్నెలో నీళ్ళు కలిపి, లేతపాకంలో పోసి 2, 3 సార్లు కలియబెట్టి దించాలి. నిమ్మ ఉప్పు వేయగానే పాకం నిమ్మ తొనల సువాసన వస్తుంది.

ఆ పాకంలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. తర్వాత ఎస్సెన్స్‌ 2, 3 చుక్కలు వేసి కలిపి గట్టిగా మూత పెట్టాలి. కాస్త చల్లారిన తర్వాత పొడిగా ఉన్న సీసాల్లో భద్ర పరుచుకోవాలి. ఇంటికి అతిథులు వచ్చినపుడు ఇచ్చేటప్పుడు రెండు స్పూన్లు పాకాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి సర్వ్‌ చేస్తే సూపర్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments