Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్ దమ్ పుఖ్త్ ఖురేషీ

Webdunia
కావలసిన పదార్థాలు :
కందిపప్పు... అర కేజీ
గడ్డపెరుగు... రెండు కప్పులు
మీగడ... రెండు కప్పులు
నూనె... రెండు టీ.
పసుపు... రెండు టీ.
ఉప్పు... తగినంత
కారం... నాలుగు టీ.
వెల్లుల్లిపాయలు... రెండు
టొమోటోలు... ఎనిమిది
నెయ్యి... ఎనిమిది టీ.
వెన్న... రెండు నిమ్మకాయలంత

తయారీ విధానం :
బాణలిలో నూనె వేసి కందిపప్పు 5 నిమిషాలు వేయించి తీసి శుభ్రంగా కడగాలి. టొమాటోలు ముక్కలుగా కోయాలి. ప్రెషర్‌పాన్‌లో పప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, పసుపు, కారం కూడా వేసి నీళ్లన్నీ ఇగిరేవరకూ ఉడికించాలి. తరవాత పెరుగు వేసి బాగా కలపాలి.

మరో బాణలిలో నెయ్యి వేసి వెల్లుల్లి గోధుమరంగులోకి మారేవరకూ వేయించి టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. ఇవి ఉడికిన తరవాత ఈ మిశ్రమాన్ని పప్పులో కలిపి పైన వెన్న ఉంచి మూతపెట్టాలి. దీన్ని వేడివేడిగా పరాటా, చపాతీ, పూరీల్లోకి తింటే భలే రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

Show comments