Webdunia - Bharat's app for daily news and videos

Install App

"తక్కాలి సాదం" తమిళులకు ప్రీతిపాత్రం...!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం.. 400 గ్రా.
ఉప్పు.. తగినంత
నూనె.. 3 టీ.
ఆవాలు.. అర టీ.
కరివేపాకు.. కొద్దిగా
పచ్చిమిరప.. 2
ఉల్లితరుగు.. అర కప్పు
టొమోటో ముక్కలు.. రెండు కప్పులు
కారం.. ఒకటిన్నర టీ.
కొత్తిమీర.. కాస్తంత

తయారీ విధానం :
అన్నం పొడిగా వండాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేయాలి. చిటపటలాడాక కరివేపాకు, పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేయాలి. మూత పెట్టి సన్నటి సెగపై నాలుగు నిమిషాలుంచాలి. మూత తీసి అందులో నీళ్లు ఇంకే వరకూ వేయించాలి. ఈ మిశ్రమాన్ని వండిన అన్నంలో కలపాలి. కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి తక్కాలి సాదం రెడీ..! దీన్ని వెజిటబుల్‌ సలాడ్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments