Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రై ఫ్రూట్స్ పులావ్‌ను కడాయ్ పన్నీర్‌తో సర్వ్ చేస్తే..?

Webdunia
బుధవారం, 2 జనవరి 2013 (12:53 IST)
FILE
డ్రై ఫ్రూట్స్ పులావ్ తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. డ్రై ఫ్రూట్స్ హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టడమే కాదు.. శరీరానికి ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. మరి డ్రై ఫ్రూట్స్‌తో పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దామా?

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం : రెండు కప్పులు
జీడిపప్పు, బాదం, ఆక్రూట్, ఎండు ద్రాక్ష : ఒక కప్పు
టమోటా తరుగు : అరకప్పు
ఉల్లిపాయలు : అరకప్పు
మిరియాల పొడి : ఒక టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీ స్పూన్
లవంగం : రెండు
ఉప్పు, నెయ్యి : తగినంత

తయారీ విధానం:
జీడిపప్పు, బాదం, ఆక్రూట్, ఎండు ద్రాక్షలను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కల్ని నేతితో దోరగా వేపుకోవాలి. బాణలి వేడయ్యాక నెయ్యిని వేసి కాగాక, లవంగం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడిని చేర్చి బాగా వేపుకోవాలి. బాగా వేగాక బాస్మతి రైస్‌ను, డ్రై ఫ్రూట్స్, తగినంత నీరు చేర్చి బాస్మతి రైస్ ఉడికాక... చికెన్ గ్రేవీ.. పన్నీర్ కడాయ్‌తో సర్వ్ చేస్తే.. యమా టేస్ట్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments