Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమోటో మెంతికూర బాత్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
బియ్యం... ఒక కిలో
టొమాటోలు... అర కిలో
చిన్న మెంతికూర... 10 కట్టలు
పచ్చిమిర్చి... 8
కారం... ఒక టీ.
పసుపు... అర టీ.గరంమసాలా... రెండు గ్రా.
ఉల్లిపాయలు... రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద ... ఒక టీ.
డాల్డా లేదా నెయ్యి... వంద గ్రా.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బియ్యం కడిగి నానబెట్టాలి. టొమాటోలను చిన్నగా ముక్కలుగా కోసి ఉంచాలి. ఓ గిన్నెలో డాల్డా లేదా నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టి మెంతికూరను వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయలు, గరంమసాలా, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి. తరవాత లీటరు నీళ్లు పోసి మరిగించాలి.

నీళ్లు మరుగుతుండగా బియ్యం, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి ఉడికించాలి. మూడువంతులు ఉడకగానే సిమ్‌లో పెట్టి పూర్తిగా ఉడికిన తరవాత దించేయాలి. అంతే టొమోటో మెంతికూర బాత్‌ అయినట్లే... దీంట్లోకి పెరుగుతో చేసిన ఏ వెరైటీ అయినా చాలా బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments