Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ రైస్ స్పెషల్ "జీరా రైస్"

Webdunia
కావలసిన పదార్థాలు :
బియ్యం... ఒక కేజీ
జీలకర్ర... 50 గ్రా.
కొత్తిమీర... ఒక కట్ట
ఉల్లిపాయ... ఒకటి
నూనె.. వంద గ్రా.
వేడినీళ్లు... రెండున్నర లీటర్లు
ఉప్పు... రుచికి సరిపడా

తయారీ విధానం :
బియ్యాన్ని కడిగి వేడినీటిలో నానబెట్టాలి. 15 నిమిషాల తరువాత నీటిని వంపేసి బియ్యాన్ని పక్కన ఉంచాలి. పెద్ద పాత్రలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నటి మంటమీద వేయించాలి. అందులోనే ఉప్పు, వడబోసి ఉంచిన బియ్యాన్ని వేసి ఉల్లిపాయ ముక్కలు, జీరా బియ్యంలో కలిసేవిధంగా కలిపి అర నిమిషంపాటు అలాగే ఉంచి బియ్యంమీద మూడంగులాల ఎత్తుదాకా నీటిని పోసి మంటను పెంచి, కలిపి మూతపెట్టాలి.

బియ్యం ఉడకటం మొదలయ్యాక కొత్తిమీరను తరుగు వేసి కలిపి మంట తగ్గించాలి. మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచి, అన్నం ఉడికిందో లేదో చూసి దించేయాలి. అంతే జీరా రైస్ రెడీ అయినట్లే..! దీనికి పెరుగుపచ్చడి మంచి కాంబినేషన్‌ అని చెప్పవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

Show comments