Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జొన్న దోశె" సీమ వాసులకు ప్రీతిపాత్రం..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
జొన్నలు.. అర కేజీ
బియ్యంపిండి.. వంద గ్రా.
ఉల్లిపాయలు.. 8
పచ్చిమిర్చి.. 4
ఉప్పు.. తగినంత
నూనె.. సరిపడా

తయారీ విధానం :
జొన్నల్ని నానబెట్టుకోవాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండికి బియ్యంపిండి, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగులను వేసి బాగా కలియబెట్టాలి. ఈ పిండిని ఓ గంటసేపు అలాగే ఉంచేయాలి.

తరువాత స్టవ్‌పై దోశెల పెనం పెట్టి.. వేడయ్యాక తగినంత నూనె వేసి పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ దోశెల్లాగా పోయాలి. తగినంత నూనెతో ఈ దోశెలను రెండువైపులా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి జొన్న దోశెలు సిద్ధం.. రుచికి రుచిని, బలానికి బలాన్నిచ్చే ఈ దోశెలను రాయలసీమ ప్రజలు చాలా ఇష్టంగా ఆరగిస్తుంటారు. మరి మీరూ..?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments