Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నయ్ 'ది రెసిడెన్సీ'లో కాఫీ షాపు ప్రారంభం!

Webdunia
WD
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని ఐదు నక్షత్రాల హోటళ్ళలో ఒకటైన ది రెసిడెన్సీలో ప్రత్యేకంగా ఓ కాఫీ షాపును ప్రారంభించారు. ప్రముఖ తమిళ నటుడు ఆర్.పార్తీపన్ చేతుల మీదుగా ఈ కాఫీ షాపు ప్రారంభానికి నోచుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్తర, దక్షిణ భారతీయులను ఇట్టే ఆకర్షించే విధంగా దీన్ని రూపొందించారు. 24 గంటల పాటు ఈ షాపు ఉంటుంది.

1991 లో ప్రారంభమైన ఈ నక్షత్ర హోటల్‌ గత 18 సంవత్సరాలుగా స్వదేశీ, విదేశీ వాసుల అభిరుచికి తగ్గట్టుగా వంటకాలను తయారు చేస్తూ ఇట్టే ఆకర్షిస్తోంది. బిజినెస్ క్లాస్ హోటల్ గ్రూపునకు చెందిన ఈ నక్షత్ర హోటల్ నాలుగు సార్లు ఉత్తమ హోటల్ అవార్డును అందుకుంది.

మొత్తం సెంట్రల్ ఎయిర్ కండీషన్ సౌకర్యం కలిగిన ఈ హోటల్‌లో రెండు రెస్టారెంట్లు స్పైస్ జార్, చిన్ అండ్ చిన్, ఒక రెస్టోబార్ బ్లాక్ అండ్ వైట్ ఉండగా, తాజాగా కాఫీషాపును నటుడు పార్తీపన్ ప్రారంభించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments