Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారుల నోరూరించే "చనా ఖజూర్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఖర్జూరాలు... పావు కేజీ
పంచదార... 75 గ్రా.
మంచినీరు... పావు గ్లాసు
ఛీజ్... 50 గ్రా.
చిరోంజి పప్పు... పది గ్రా.
జీడిపప్పు... 25 గ్రా.
మీగడ... రెండు టీ.
చెర్రీపండ్లు... రెండు

తయారీ విధానం :
ఖర్జూరాల్ని నీళ్లలో ఓ రోజంతా నానబెట్టాలి. ఓ వెడల్పాటి పాన్‌లో పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. కాస్త చిక్కబడ్డాక చిరోంజి పప్పు, జీడిపప్పు, నానబెట్టి గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసి 15 నిమిషాలు మరిగించాలి. తరువాత ముక్కలుగా కోసిన కాటేజ్‌ ఛీజ్ వేసి బాగా కలిపి దించి మీగడ, చెర్రీలతో అలంకరించాలి. అంతే చనా ఖజూర్ సిద్ధం. ఈ చనా ఖజూర్‌ పిల్లలకు మంచి పోషకాహారమే కాకుండా, పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments