Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపలా చుట్టేస్తే.. "బఖార్ వడి" రెడీ..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. అర కేజీ
మిరియాలపొడి.. అర టీ.
దాల్చినచెక్క.. అర టీ.
సోంపు.. ఒక టీ.
నూనె.. తగినంత
కొత్తిమీర.. 2 కట్టలు
పచ్చిమిర్చి.. 6
అల్లం.. కాస్తంత
నిమ్మకాయ.. ఒకటి
ఇంగువ.. చిటికెడు
కొబ్బరితురుము.. పావు కప్పు
లవంగాలు.. 5
నువ్వులు.. 1 టీ.
పంచదార.. 2 టీ.
ఉప్ప.. తగినంత
శెనగపిండి.. 75 గ్రా.
గోధుమపిండి.. పావు కేజీ

తయారీ విధానం :
బంగాళాదుంపల తొక్కుతీసి కట్ చేసుకోవాలి. నూనె వేడిచేసి ఇంగువ వేసి బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించాలి. వాటిని చల్లార్చి సోంపు, పంచదార, ఉప్పు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి, నిమ్మరసం, కొబ్బరి తురుము, లవంగాలు, నువ్వులు వేసి కలిపి ముద్దలా చేసి పక్కన ఉంచాలి.

శెనగపిండి, గోధుమపిండిలను కలిపి, రెండు టీస్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా చేయాలి. దీనిని రెండు సమాన భాగాలుగా చేసి.. చపాతీల్లాగా వత్తాలి. ఈ చపాతీల మీద బంగాళాదుంప మిశ్రమాన్ని పరచి చాపలా చుట్టి, అంచుల్ని తడిచేసి అతికించాలి. వీటిని ముక్కలుగా కోసి నూనె నూనెలో వేయిస్తే బఖార్ పడీ సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments