Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడుగులతో పసందు.. "గోంగూర మష్రూమ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు.. 200 గ్రా.
ఉల్లిపాయలు.. మూడు
అల్లం వెల్లుల్లి ముద్ద.. ఒక టీ.
కారం.. ఒకటిన్నర టీ.
పచ్చిమిర్చి.. ఆరు
పసుపు.. పావు టీ.
కొత్తిమీర.. 2 కట్టలు
నూనె.. 50 గ్రా.
గోంగూర.. 10 కట్టలు (చిన్నవి)

తయారీ విధానం :
పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి, ఉడికించి పక్కన ఉంచాలి. గోంగూరను శుభ్రంగా కడిగి ఓ గ్లాసు నీళ్లు పోసి పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. తరువాత ఈ ఆకుల్ని మెత్తగా మెదపాలి. ఓ గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కలపాలి. ఆపై ఉడికించిన పుట్టగొడుగు ముక్కలను, గోంగూర, కొత్తిమీర, మిశ్రమాలను వేసి... తగినంత ఉప్పు కలిపి ఓ ఐదు నిమిషాలపాటు ఉడికించి దించేయాలి. అంతే గోంగూర మష్రూమ్ తయార్..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments