Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ లెమన్ షర్బత్

Webdunia
కావలసిన పదార్థాలు :
తాజా గులాబీ రేకులు... రెండు కప్పులు
వేడినీరు... ఒక కప్పు
యాలకుల గింజలు... అర టీ.
పంచదార... ఒక కప్పు
నిమ్మరసం... అర కప్పు
దానిమ్మ రసం... ఒక కప్పు
చల్లటి నీరు... ఆరు కప్పులు

తయారీ విధానం :
గులాబీ రేకులను రోట్లో వేసి చిదమాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి వేడినీరు పోయాలి. అందులో యాలకుల గింజలు వేసి, గిన్నెపై మూతపెట్టి ఓ రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. దీంట్లోనే పంచదార వేసి ఈ పాత్రని వేడినీరు ఉన్న మరో వెడల్పాటి పాత్రలో పెట్టి పంచదార కరిగేంతదాకా ఉంచాలి. పంచదార కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని మళ్లీ వడగట్టాలి.

చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో నిమ్మ, దానిమ్మ రసం కలిపి గ్లాసుల్లో పోయాలి. ఐస్‌క్యూబ్స్‌ని క్రష్ చేసి వేసి అతిథులకు సర్వ్ చేయాలి. వేసవి తాపం నుంచి కాపాడే ఈ షర్బత్‌ను ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని, కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. మరి మీరు కూడా తయారు చేసుకుంటారు కదూ...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

Show comments