Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడికాయతో స్పెషల్ "దప్పళం"

Webdunia
కావలసిన పదార్థాలు :
గుమ్మడికాయ... అర కేజీ
బెల్లం... వంద గ్రా.
ఉల్లిపాయ... ఒకటి
పచ్చిమిర్చి... ఆరు
టమోటోలు... రెండు
ఎండుమిర్చి... నాలుగు
పసుపు... కాస్తంత
జీలకర్ర... కొద్దిగా
ఆవాలు... అర టీ.
కారం... రెండు టీ.
మినప్పప్పు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెబ్బలు
ఉప్పు... తగినంత
నూనె... మూడు టీ.
చింతపండు... వంద గ్రా.

తయారీ విధానం :
గుమ్మడికాయను ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనెవేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత గుమ్మడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు కలిపి మగ్గనివ్వాలి. తరువాత చింతపండు పులుసు, బెల్లం, టమోటో ముక్కలు వేయాలి. చివరగా వెల్లుల్లి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి. అంతే గుమ్మడికాయ దప్పనం సిద్ధమైనట్లే..! దీన్ని వేడి అన్నం, చపాతీలతో పాటు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments