Webdunia - Bharat's app for daily news and videos

Install App

గార్లిక్ పనీర్ బజ్జీ

Webdunia
కావలసిన పదార్థాలు :
పనీర్... 400 గ్రా.
శెనగపిండి... 300 గ్రా.
వెల్లుల్లి | అల్లం పేస్టు... రెండు టీ.
ఉప్పు... తగినంత
నూనె... పావుకేజీ
కారం... ఒక టీ.
వంటసోడా... చిటికెడు
కొత్తిమీర... ఒక కట్ట

తయారీ విధానం :
పనీర్‌ను రెండు అంగుళాల పొడవు,ఒక అంగుళం వెడల్పుగా చాకుతో కోసి ఒక పళ్ళెంలో ఉంచాలి. గిన్నెలో శెనగపిండి,అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొత్తిమీర తరుగు, వంటసోడా, తగినంత ఉప్పు వేసి... తగినన్ని నీళ్ళు పోస్తూ, బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.

ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలో పనీర్‌ ముక్కలను బజ్జీల పిండిలో ముంచి వేయాలి. బాగా ఎర్రగా కాలిన తరువాత తీసివేసి... పుదీనా చట్నీ లేదా సాస్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. అంతే గార్లిక్ పనీర్ బజ్జీ తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

Show comments