Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరా బిస్కెట్లు

Webdunia
సోమవారం, 11 జూన్ 2007 (16:38 IST)
కావలిసినవి :

గుడ్డు : ఒకటి
ఖర్జూరం : 50 గ్రాములు
పంచదార పొడి : 75 గ్రాములు
బేకింగ్ పౌడర్ : అర చెంచా
మైదా : 100 గ్రాములు

తయారీ విధానం :

ఎండు ఖర్జూరాల గింజలు తీసి పైపెచ్చును మెత్తగా దంచాలి. పంచదారను పొడి చేసుకోవాలి. ఈ పొడిని వెన్నలో కలిపి దాంట్లో గుడ్డు పగులకొట్టి వేయాలి.

బాగా నురుగు వచ్చేంతవరకూ చిలికి దీనికి ఖర్జూరపు పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి మైదాలో వేసి బాగా ముద్దగా కలుపుకోవాలి.

ఆరు గంటలపాటు సేపు నానబెట్టిన తర్వాత తడిలేని చపాతీ ముద్దగా చేసుకోవాలి. ఆ ఉండలను చపాతీ మాదిరిగా చేసుకుని ముక్కలుగా కోసి బిళ్లను బేక్ చేసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

Show comments