Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖజుర్‌ బహారి" ఘుమఘమలు...!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కోవా... ఒక కేజీ
చిక్కటి కొబ్బరిపాలు... అర లీ.
బియ్యంపిండి.. నాలుగు టీ.
వేయించిన గసగసాలు... వంద గ్రా.
ఖర్జూరాలు... తగినన్ని

తయారీ విధానం :
కొబ్బరిపాలలో బియ్యప్పిండి కలిపి స్టవ్‌మీద పెట్టి మరిగించాలి. కోవాను చేతులతో మృదువుగా కలిపి పాలల్లో వేసి కలిపి ఉడికించాలి. మిశ్రమంలో నీరంతా ఆవిరయ్యేవరకూ తిప్పుతూ ఉడికించాలి. చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో అరగంటసేపు ఉంచాలి.

ప్రిజ్‌లోంచి తీశాక.. కోవా మిశ్రమం మధ్యలో గింజలు తీసేసిన ఖర్జూరాల్ని రెండింటి చొప్పున పెట్టి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి. తరువాత ఈ ఉండల్ని గసగసాల్లో దొర్లించితే ఖజుర్‌ బహారి సిద్ధమైనట్లే...! వెరైటీగా, మంచి రుచితో అలరించే ఖజుర్ బహారీని మీరూ ట్రై చేస్తారు కదూ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments