Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్యారట్ రైస్"తో పోషకాలు పుష్కలం..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం.. రెండు కప్పులు
తురిమిన క్యారట్.. ఒక కప్పు
నిమ్మకాయ.. ఒకటి

పోపు కోసం...
ఆవాలు.. అర టీ.
జీలకర్ర.. అర టీ.
మినప్పప్పు.. అర టీ.
జీడిపప్పు.. పది
వేరుశెనగపప్పు.. 50 గ్రా.
నూనె.. ఒక టీ.
పసుపు.. చిటికెడు
కరివేపాకు.. రెండు రెమ్మలు
ఉప్పు.. తగినంత
కొత్తిమీర ఆకులు.. కాసిన్ని

తయారీ విధానం :
బియ్యాన్ని కాస్త బిరుసుగా వండి, ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో క్యారట్ తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి.. సమంగా పట్టించి పక్కనుంచాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు, జీడిపప్పు, వేరుశెనగపప్పు వేసి.. అవి వేగిన తరువాత పసుపు, జీలకర్ర వేయాలి.

చివరగా కరివేపాకు వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా క్యారట్ కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి కలియబెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే ఎర్రగా, కమ్మగా అలరించే క్యారట్ రైస్ రెడీ...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments