Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్యాప్సికమ్ పలావ్"లో పోషకాలు పుష్కళం..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్.. ఎనిమిది
జీలకర్ర.. అర టీ.
నెయ్యి.. 3 టీ.
లవంగాలు.. 4 టీ.
ఉప్పు.. సరిపడా
బియ్యం.. అర కేజీ
చక్కెర.. ఒక టీ.
దాల్చిన చెక్క.. చిన్న ముక్క
మిరియాలు.. ఆరు
ఉల్లిపాయ.. ఒకటి
జీడిపప్పులు.. కాసిన్ని

తయారీ విధానం :
క్యాప్సికమ్‌లను కొద్దిగా నీరుపోసి ఉప్పు, పంచదారతో కలిపి ఉడికించి ఉంచాలి. పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. ఆపై అందులోనే కడిగి ఉంచుకున్న బియ్యం వేసి తగినన్ని నీళ్లుపోసి కలియబెట్టి ఉడికించాలి.

అన్నం ఉడుకుతుండగా మధ్యలో ఉడికించిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి, పైన మళ్లీ ఉడుకుతున్న అన్నంతోనే కవర్ చేసి.. సన్నటి సెగమీద ఉడికించాలి. అన్నం బాగా ఉడికిన తరువాత దించేసి.. పైన సన్నగా తరిగిన కొత్తిమీర, వేయించిన జీడిపప్పులతో అలంకరిస్తే.. నోరూరిస్తూ, మంచి రుచిగా ఉండే క్యాప్సికమ్ పలావ్ తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

తిక్క రేగిందంటే ఏం చేస్తానో తెలియదు : డోనాల్డ్ ట్రంప్

YS Jagan: మహిళలంటే మాకే గౌరవం.. అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే?: జగన్

అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ విజయం సాధించబోతోంది: నవీన్ చంద్ర

Show comments