Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ "కొబ్బరి చట్నీ" రుచి చూస్తారా...?!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కొబ్బరి చెక్క... ఒకటి
కందిపప్పు... ఒక కప్పు
ఎండుమిర్చి... పది
ఆవాలు... ఒక టీ.
జీలకర్ర... ఒక టీ.
నూనె... రెండు టీ.
ఇంగువ, పసుపు... చిటికెడు

తయారీ విధానం :
కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కందిపప్పును నూనె లేకుండా బాగా వేయించి, పక్కన పెట్టాలి. ఆ తరువాత నూనె, ఎండుమిర్చి వేసి తాలింపు గింజలను వేయించాలి. మిక్సీలో తాలింపు గింజలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత కందిపప్పును కూడా వేసి మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేయాలి. చివర్లో కొబ్బరి ముక్కలు, ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తగా నూరి తీసేయాలి. అంతే కోనసీమ కొబ్బరి చట్నీ సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments