Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర తరుగు పచ్చడి తయారీ విధానం

Webdunia
సోమవారం, 7 జనవరి 2008 (12:56 IST)
తీసుకోవలసిన పదార్థాలు: కొత్తిమీర - రెండు కట్టలు, మెంతులపొడి - ఒక టీ స్పూను, చింతపండు - 1/4కేజి, కారం - రెండు కప్పులు, నూనె - 300 గ్రా, ఉప్పు - రెండు కప్పులు.

ఇలా తయారు చేయండి:
కొత్తిమీర కట్టను సన్నగా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి స్టౌమీద బాగా ఉడికనిచ్చి.... అందులో ఉప్పు కూడా వేయాలి. ఉడికిన చింతపండును దించి కొంత సేపు ఆరనిచ్చి తర్వాత దానిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.

అనంతరం స్టౌమీద బాణలి వేడయ్యాక నూనె పోసిన కాసేపటి తర్వాత అప్పటికే సన్నగా తరిగిన కొత్తిమీరను అందులో వేసి వేయించాలి. ఇప్పుడు ఒక పళ్లెంలో చింతపండు రసం, కారం వేగిన కొత్తిమీర ఆకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి ఇప్పటికే మనం వేయించిన కొత్తిమీర తరుగును కలిపి మళ్లీ స్టౌమీద వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ తాళింపును తడిలేని సీసాలోకి తీసుకుని భద్రపరుచుకుంటే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో వర్షాలు

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో బావిలో దూకేసిన వివాహిత.. తర్వాత?

రైతు భరోసా డబ్బు కోసం కొడవలితో తండ్రి నాలుక కోసిన కొడుకు.. ఎక్కడో తెలుసా?

ఒంటిపై చేయివేశావో... నిన్ను 35 ముక్కలు చేస్తా.. శోభనం రాత్రి భర్తకు భార్య వార్నింగ్...

వైకాపా నేత లాడ్జిలో వ్యభిచారం.. అందమైన యువతులను రప్పించి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

Show comments