Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ వాసులకు ప్రీతిపాత్రం "వెజ్ అవియల్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మునక్కాడలు.. ఒక కప్పు
అరటిముక్కలు.. ఒక కప్పు
బూడిదగుమ్మడి ముక్కలు.. ఒక కప్పు
గోరుచిక్కుడు ముక్కలు.. ఒక కప్పు
కందముక్కలు.. ఒక కప్పు
కొబ్బరితురుము.. ఒక కప్పు
కొత్తిమీర తరుగు.. రెండు కప్పులు
పెరుగు.. ఒక కప్పు
పచ్చిమిర్చి.. పది
కొబ్బరినూనె.. 2 టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
కూరగాయ ముక్కలన్నింటినీ ఉడికించి ఉంచాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించిన కూరగాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి స్టౌమీద ఉంచాలి. నీరంతా ఇగిరిపోయాక ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. మిశ్రమం దగ్గరయ్యేంతదాకా అలాగే ఉడికించి.. కొబ్బరినూనె వేసి బాగా కలియదిప్పి దించేయాలి. అంతే కేరళ ప్రజలు చాలా ఇష్టంగా తినే వెజ్ అవియల్ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments