Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టే "మిల్క్ రాడిష్ కర్రీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ముల్లంగి... రెండు
ఉల్లిపాయలు... రెండు
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు... సరిపడా
పసుపు... చిటికెడు
కారం... సరిపడా
మసాలాపొడి... అర టీ.
అల్లం, వెల్లుల్లి ముద్ద... ఒక టీ.
పాలు... ఒక కప్పు
నూనె... సరిపడా

తయారీ విధానం :
ముల్లంగి దుంపలను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చిని కూడా తరిగి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి, మరిగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేయించి అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఆపై ముల్లంగి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సన్నటి సెగపైన మూతపెట్టి ఉడికించాలి.

కారం, మసాలా పొడులను వేసి కలియబెట్టి కొంచెం సేపు ఉడికిన తరువాత, చివర్లో పాలు పోసి ఉడికించి చిక్కబడ్డాక దించేయాలి. ముల్లంగిలో ఆస్కోర్బిక్ ఆసిడ్, పోలిక్ యాసిడ్లు పుష్కళంగా ఉన్నాయి. వీటిద్వారా శరీరానికి విటమిన్ బి6, రిబోప్లావిన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం తదితరాలు అందుతాయి. ముల్లంగి తినటంవల్ల... దగ్గు, క్యాన్సర్, లివర్ సమస్యలు, గాల్‌బ్లాడర్ సమస్యలు, కిడ్నీలో రాళ్లు తదితర సమస్యల నుంచి బయటపడవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి వ్యాఖ్యలు.. తప్పు పట్టిన టిపిసిసి చీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

Show comments