Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్షియం అధికంగా లభించే "పాలక్ రైస్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం... అర కేజీ
పాలకూర... ఆరు కట్టలు
ఉల్లిపాయలు... వంద గ్రా.
అల్లం వెల్లుల్లి ముద్ద... ఒకటిన్నర టీ.
కొత్తిమీర... ఒక కట్ట
పచ్చిమిర్చి... నాలుగు
ఎండు మెంతికూర... మూడు టీ.
గరంమసాలా... ఒక టీ.
డాల్డా... వంద గ్రా.
ఉప్పు... తగినంత
పసుపు... పావు టీ.

తయారీ విధానం :
ఒక గిన్నెలో డాల్డా వేసి, స్టవ్‌మీద పెట్టి కరిగించాలి. తరువాత అందులో గరంమసాలా వేయాలి. ఆపై ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బంగారువర్ణంలోకి మారగానే అల్లంవెల్లుల్లి, పసుపు వేసి మరికాసేపు వేయించాలి.

ఇప్పుడు శుభ్రంగా కడిగి కోసిన పాలకూరను కూడా వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. తరువాత అందులోనే ఒక లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఆపై బియ్యాన్ని వేసి పూర్తిగా ఉడికిన తరువాత ఎండు మెంతికూర పొడి వేసి దించేయాలి. అంతే పాలక్ రైస్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments