Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాప్సికమ్‌ పచ్చడి

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2007 (13:47 IST)
కావలసిన పదార్థాలు:
చింతపండు, ఉప్పు: చెరో స్పూన్
కాప్సికమ్: పావు కిలో
ఇంగువ: చిటికెడు
జీలకర్ర: రెండు స్పూన్లు
నూనె: 25 గ్రాములు

తయారీవిధానం:
తురిమిన కాప్సికమ్ ముక్కల్ని నూనెలో బాగా వేయించండి. వేరొక బాణలిలో నూనెను పోసి ధనియాలు, మెంతులు, మినపపప్పు వేసి వేయించుకోండి. వీటిలో పోపు, ఎండుమిరప కాయలు, పచ్చిమిరపకాయల్ని కూడా కలిపి వేయించండి. ఈ మిశ్రమాన్ని కాప్సికమ్‌లను రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోండి. మెదిగిన తర్వాత చింతపండు వేసి బాగా కలిసేలా నూరుకోండి. కాప్సికమ్ పచ్చడి రెడీ..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

Show comments