Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకరతో రొయ్యల కూర

Webdunia
సోమవారం, 11 జూన్ 2007 (16:52 IST)
కావలసిన పదార్థాలు:

రొయ్యలు: అరకిలో
కాకరకాయలు: 3/4 కిలో
ఉల్లిపాయలు: రెండు
మజ్జిగ: ఒక గ్లాసు
కొత్తిమీర: ఒక కట్ట
పసుపు: కొంచెం
ఉప్ప: తగినంత
కారం: నాలుగు స్పూన్‌లు
నూనె: 100 గ్రాములు
పచ్చిమిర్చి: ఎనిమిది

ఇలా చేయండి:

కాకరకాయలను ముక్కలుగా కోసి మజ్జిగతో ఉడికించి నీటిని క్రిందికి పోసి పక్కన పెట్టుకోండి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక రొయ్యలు, ఉల్లిపాయలు, మజ్జిగ, పచ్చిమిర్చి వేసి వేయించండి.

బాగా వేగిన తర్వాత ఉడికించిన కాకరకాయల ముక్కల్ని గట్టిగా పిండి కూరలో వేయండి. పసుపు, ఉప్పు , కారం కలిపి ఎర్రగా వేగాక తరువాత గ్రేవీగా వచ్చాక దించేయండి. వైట్‌రైస్‌కు సైడిష్‌గా దీనిని వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

Show comments