Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరితో వెరైటీ "అచరి ఆమ్ల సబ్జి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఉసిరికాయలు.. ఎనిమిది
టొమోటోలు.. నాలుగు
అల్లంవెల్లుల్లి.. రెండు టీ.
కరివేపాకు.. 20 రెమ్మలు
పసుపు.. అర టీ.
ధనియాలపొడి.. అర టీ.
పంచదార.. 2 టీ.
ఉప్పు.. తగినంత
నూనె.. 4 టీ.
ఇంగువ.. చిటికెడు
సోంపు.. ఒక టీ.
మెంతులు.. అర టీ.
ఆవాలు.. అర టీ.

తయారీ విధానం :
స్టవ్‌మీద పాత్ర పెట్టి అరలీటరు నీళ్లు పోసి అరటీస్పూను ఉప్పు, 2 టీస్పూన్ల పంచదార వేసి మరిగించాలి. అందులో ఉసిరికాయ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆపై నీళ్లన్నీ వంపేసి ముక్కల్ని పక్కన ఉంచాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక అల్లంవెల్లుల్లి, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు సోంపు, మెంతులు, ఇంగువ, ఆవాలను వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి అరనిమిషం వేయించాలి.

టొమాటో ముక్కల్ని కూడా పై మిశ్రమంలో వేసి నూనె పైకి తేలేవరకూ వేయించాలి. అందులోనే ఉడికించిన ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసి కలుపుతూ తక్కువ మంటమీద ఓ పది నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే అచరి ఆమ్ల సబ్జీ తయార్..! దీన్ని వేడివేడిగా అన్నంలోకి వడ్డిస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

తిక్క రేగిందంటే ఏం చేస్తానో తెలియదు : డోనాల్డ్ ట్రంప్

YS Jagan: మహిళలంటే మాకే గౌరవం.. అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే?: జగన్

అహ్మాదాబాద్ విమాన బాధిత కుటుంబాలకు టాటా చైర్మన్ సారీ

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ విజయం సాధించబోతోంది: నవీన్ చంద్ర

Show comments