Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపొరక గార్నిష్‌తో "వెజ్‌ మంచూరియా"

Webdunia
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ, క్యారెట్ తరుగు.. రెండేసి కప్పులు
ఉల్లిపొరక తరుగు.. ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు.. ఒక టీ.
వెల్లుల్లి తరుగు.. రెండు టీ.
మొక్కజొన్న పిండి.. అర కప్పు
సోయాసాస్.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
మిరియాలపొడి, పంచదార.. చెరో టీ.
అజినమోటో.. చిటికెడు
నూనె.. సరిపడా
కొత్తిమీర తరుగు.. కాస్తంత

తయారీ విధానం :
క్యాబేజీ, క్యారెట్‌ ముక్కల్ని కలిపి గట్టిగా పిండి వాటిల్లోని నీరు తీసేయాలి. వీటికి మొక్కజొన్నపిండి, ఉప్పు చేర్చి గట్టిగా కలపాలి. సాధ్యమైనంత వరకు నీరు అవసరం లేదు. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి.

ఇప్పుడు అదే బాణలిలో రెండు టీస్పూన్ల నూనె వేడిచేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపొరక తరుగుల్ని వేసి వేయించాలి. కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, పంచదార, సోయాసాస్‌ కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న ఉండల్ని ఈ మిశ్రమంలో వేయాలి. సన్నని మంటపై ఉంచి కలుపుతూ ఉండాలి. ఐదు నిమిషాల తరువాత దించేసి.. సర్వ్ చేసే ముందుగా ఉల్లిపొరక, కొత్తిమీర తరుగులతో అలంకరిస్తే.. వెజ్ మంచూరియా తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments