Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయల కూర

Webdunia
కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయలు... పావు కేజీ
చిక్కటి పాలు... రెండు కప్పులు
నూనె... 50 గ్రా.
కరివేపాకు... రెండు రెమ్మలు
ఎండుమిర్చి... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు... తగినంత
కారం... అర టీ.
ఛాయమినప్పప్పు... అర టీ.
ఆవాలు... అర టీ.
జీలకర్ర... పావు టీ.
పసుపు... పావు టీ.
కొత్తిమీర తురుము... కొద్దిగా

తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి కాగాక ఛాయమినప్పప్పు వేసి కాస్త వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి సిమ్‌లో పెట్టాలి. పాలు పోసి సన్నసెగమీద ఉడికించాలి.

కూర బాగా దగ్గరగా ఉడికిన తరవాత కొత్తిమీర చల్లి దించాలి. పాలు పోసి ఉడికించడం వల్ల అవి విరిగి ఉల్లిముక్కలకు పట్టుకుని ఉండటంతో ఈ కూర, రొట్టెల్లోకీ అన్నంలోకీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments