Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్మా బేల్ పూరి తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 9 జనవరి 2013 (17:05 IST)
FILE
పిల్లలకు స్నాక్స్ వెరైటీగా చేయాలనుకుంటున్నారా.. అయితే ఉప్మాతో బేల్ పూరీని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ - రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చిమిరపకాయలు - మూడు
కరివేపాకు - ఒక రెబ్బ
అల్లం తురుము - రెండు టీ స్పూన్లు
జీలకర్ర - ఒక టీ స్పూను
ఆవాలు - ఒక టీ స్పూను
కారం పూస - అర కప్పు
వేగించిన పుట్నాలు - ఒక టేబుల్ స్పూను
వేగించిన పల్లీలు - పావు కప్పు

తయారు చేయు విధానం :
ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి సరపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము వేసి వేగించి నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. సరిపడా ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి నాలుగు సార్లు గరిటెతో కలిపి దించేయాలి. ఒక పళ్లెంలో ఈ ఉప్మాని వెడల్పుగా వేసి దానిపై కారప్పూస, బూందీ, వేగించిన అటుకులు, వేగించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటితో కలిపి తినే ఈ ఉప్మాచాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

పాక్‌ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు - సినీ దర్శకుడు గీతాకృష్ణపై కేసు

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

Show comments