Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 25 నుంచి రెసిడెన్సీ మెయిన్‌స్ట్రీట్‌లో ఫుడ్‌ఫెస్టివల్

Webdunia
WD
WD
ఈనెల 25వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు స్థానిక త్యాగరాయ నగర్‌లోని 'ది రెసిడెన్సీ టవర్స్‌'లో నోరూరించే ఫుడ్‌ఫెస్టివల్ ప్రారంభంకానుంది. ఈ నక్షత్ర హోటల్‌లోని మెయిన్‌స్ట్రీట్‌లో ఈ ఫెస్టివల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్ చేశారు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా పది ఇన్‌కార్నేషన్స్‌తో ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు.

నోరూరించే వంటకాలు, కమ్మని రుచులతో పసందైన వంటకాలను ఇందులో చోటు చేసుకోనున్నాయి. ఈ ఫుడ్‌ ఫెస్టివల్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందని, హోటల్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు.. రాత్రి విందుకు ప్రత్యేక వంటకాలు కొలువుదీరనున్నాయి. మిగిలిన వివరాలు కోసం 2815 6363 అనే ఫోన్ నంబరులో సంప్రదింవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments