Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలూ పకోడిలో ప్రోటీన్లు ఎక్కువట!: ఎలా తయారు చేయాలి?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2012 (18:28 IST)
FILE
ఆలూ అంటేనే పిల్లలు తెగ ఇష్టపడి తింటారు. ఆలూను ఎప్పుడూ తాలింపులా పిల్లలకు పెట్టేకంటే పకోడీల్లా సర్వ్ చేస్తే పిల్లలు లొట్టలేసుకుని మరీ తింటారు. ఆలూను ఆహారంలో తీసుకోవడం ద్వారా పిల్లలక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్లు అధికంగా కలిగిన ఆలూను పిల్లలు తీసుకుంటే పుష్టిగా వుంటారు.

కావలసిన పదార్థాలు:
ఆలూ దుంపలు: అరకిలో
శనగపిండి: అరకేజీ
కొత్తిమీర తురుము : రెండు టీస్పూన్లు
నూనె : తగినంత.
ఉల్లిపాయల తరుగు : అరకప్పు
కరివేపాకు తురుము : రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి తురుము : రెండు టీస్పూన్లు
ఉప్పు : తగినంత
నీళ్లు : తగినన్ని
అల్లం గుజ్జు : టీ స్పూను.
కారం : అర టీ స్పూను.
జీలకర్ర : అర టీ స్పూను.

తయారీ విధానం:
ముందుగా ఆలూ దుంపలను ఉడికించి జల్లించిన శనగపిండిలో వేసి కలపాలి. ఉల్లి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము, కారం, జీలకర్ర, ఉప్పు, అన్నీ వేసి ఇందులో కలపాలి. తర్వాత కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీనికి తగినంత నీటిని కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ పిండిముద్దను కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేయించి.. టమోటా సాస్‌తో సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి

భారత్‌కు పొంచివున్న యుద్ధ ముప్పు - ఆ రెండు దేశాల కుట్ర : ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

అమరావతి - శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!

బంగారం అక్రమ రవాణా కేసు : నటి రన్యారావు సీబీఐ కేసు

తన ఆస్తులు విలువ రూ.70 కోట్లు ... క్రిమినల్ కేసులు లేవు : నటుడు నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

Show comments