Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్పం, దోశెల్లోకి "ఆలూ.. జీడిపప్పు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు.. అర కేజీ
అల్లంవెల్లుల్లి.. ఒక టీ.
పచ్చిమిర్చి.. ఏడు
పసుపు.. పావు టీ.
కరివేపాకు.. ఒక కట్ట
నిమ్మకాయలు.. రెండు
కొబ్బరిపాలు.. 3 గ్లాసులు
నూనె.. 4 టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. ఓ గిన్నె తీసుకుని స్టవ్‌మీద పెట్టి కొంచెం నూనె వేసి అల్లంవెల్లుల్లి ముద్దను వేసి వేయించాలి. తరువాత పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఆలుగడ్డలు, జీడిపప్పు అన్నీ వేసి కలపాలి. ఆపై కొబ్బరిపాలు కూడా పోసి ఉడికించాలి. చివర్లో కరివేపాకు కూడా వేసి ఉప్పు సరిచూసి దించి నిమ్మరసం పిండాలి. అంతే ఆలూ.. జీడిపప్పు రెడీ.. ఇది ఆప్పంలోకి, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments