Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనపకాయ పులుసు

Webdunia
కావలసిన పదార్థాలు :
ఆనపకాయ (సొరకాయ)... అరకేజీ
చింతపండు, ఉప్పు... తగినంత
పచ్చిమిర్చి... నాలుగు
ఉల్లిపాయలు... 2
టొమోటోలు... 2
పసుపు, కారం... సరిపడా
కరివేపాకు, కొత్తిమీర.... చెరో రెండు టీ.
బియ్యంపిండి లేదా శెనగపిండి... ఒక టీ.
నూనె... 50 గ్రా.

తయారీ విధానం :
ఆనపకాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఉల్లి, మిర్చి, టొమోటోలను సన్నగా తరిగి ఉంచాలి. పులుసు తీసుకుని దాంట్లో ఆనపకాయ ముక్కలతోపాటు ఉల్లి, మిర్చి, టొమోటోలను వేసి... తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసి ఉడికించాలి.

శెనగపిండిని నీటితో కలిపి ఉడుకుతున్న కూరలో పోయాలి. ఇప్పుడు... ఇంగువతో పోపుపెట్టి.. కరివేపాకు, కొత్తిమీరను చల్లి దించేయాలి. అవసరమైతే ఇందులో ములక్కాడలను కూడా వాడవచ్చు. అంతే వేడి వేడి ఆనపకాయ పులుసు సిద్ధమైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

Show comments