Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిసాకు తాళింపు

Ganesh
శుక్రవారం, 11 జులై 2008 (13:05 IST)
కావలసిన పదార్థాలు :
అవిసాకు... పావుకేజీ
కందిపప్పు... పావుకేజి
పచ్చిమిర్చి... 10 కాయలు
పచ్చికొబ్బరి కోరు... అరచిప్ప
ఉప్పు... సరిపడ
మినప పప్పు... 2 టీస్పూన్లు
శనగపప్పు... 2 టీస్పూన్లు
ఆవాలు... అర టీస్పూన్‌
నూనె... వేపుడుకు సరిపడ
చింతపండు... కొద్దిగా (చిక్కగా పులుసుతీసి ఉంచాలి)
కరివేపాకు... తగినంత
కొత్తిమీర - తగినంత

తయారీ విధానం :
నీటిలో ఉడికించి వార్చిన అవిసాకును చేతితో మెత్తగా పిసికి శుభ్రంగా కడిగి నీరు పోయే విధంగా పిండుకోవాలి. తరువాత అవిసాకు ముద్దను ఉడికించి వార్చిన కందిపప్పులో వేయాలి. ఆపై చింతపండు పులుసు, కోరిన కొబ్బరి, రెండు చిటికెల పసుపు, పచ్చిమిరప కాయలు, ఉప్పు దంచి పప్పుకు కలపాలి.

పొయ్యిమీద గిన్నెనుగాని, బాణలినిగానీ పెట్టి నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు బాగా వేయించి ఆ పోపులో పై పప్పు మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. అయిదు నిమిషాలు సన్నని మంటమీద ఉడికించిన తర్వాత క్రిందకు దించాలి. అంతే వేడి వేడి అవిసాకు తాళింపు రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: నాలుగేళ్లలో ఏపీని అన్నీ రంగాల్లో నెంబర్ 1గా మార్చేద్దాం: నారా లోకేష్

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్.. డొనాల్డ్ ట్రంప్

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

Show comments