Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చ తమిళ వంటకం "మోర్‌కుళంబు"

Webdunia
కావలసిన పదార్థాలు :
బూడిదగుమ్మడి ముక్కలు... ఒక కప్పు
కందిపప్పు... ఒక టీ.
శెనగపప్పు... ఒక టీ.
అల్లం... చిన్న ముక్క
ధనియాలు... ఒక టీ.
పచ్చిమిర్చి... ఆరు
కొబ్బరితురుము... మూడు టీ.
పసుపు... అర టీ.
పెరుగు... రెండు కప్పులు
ఆవాలు... ఒక టీ.
మెంతులు... ఒక టీ.
ఎండుమిర్చి... ఒకటి
ఇంగువ... అర టీ.
కరివేపాకు... నాలుగు రెమ్మలు
నూనె... రెండు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా అరకప్పు నీళ్లలో కందిపప్పు, శెనగపప్పుల్ని గంటసేపు నానబెట్టాలి. అల్లం, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నానబెట్టిన పప్పులు... అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలిపి కాసేపు కదపకుండా పక్కన పెట్టాలి.

స్టవ్‌మీద బాణలి పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకులతో తాలింపు పెట్టిన తరువాత బూడిద గుమ్మడి ముక్కల్ని కూడా వేసి నీళ్లు పోసి మూతపెట్టి మంటను తగ్గించి ఉడికించాలి. ముక్కలు ఉడికాక పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఐదు నిమిషాలసేపు స్టవ్‌మీద ఉంచి దించేయాలి. అంతే మోర్‌కుళంబు రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments