Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకార్డ్ మెట్రోపాలిటన్‌లో 'గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్'

Webdunia
నవరాత్రులను పురస్కరించుకుని చెన్నైలోని అకార్డ్ మెట్రోపాలిటన్ నక్షత్ర హోటల్ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈనెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పది రోజుల పాటు సాగే ఈ ఆహార ఉత్సవంలో గుజరాతీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రత్యేకంగా పేరున్న వంటకాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచుతారు.

ఈ ఫెస్టివల్ ప్రతి రోజు రాత్రి ఏడు గంటల నుంచి 11 గంటల వరకు సాగుతుంది. ఈ ఫెస్టివల్‌లో ఛుండో అండ్ తెప్లెస్, ఖమాన్ థోక్లా, ఉందియా, కిచ్చడి, కడి, సేవ్ తమటార్ ను షాక్, బటాట్ ను షేక్ తదితర వంటకాలు చోటు చేసుకోనున్నాయి. అలాగే.. కేసర్ రబ్రీ, ఘీవర్ రబ్రీ వంటి రైస్ వెరైటీలు కూడా చోటు చేసుకోనున్నట్టు అకార్డ్ మెట్రోపాలిటన్ నక్షత్ర హోటల్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

Show comments