Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ ఫైనల్స్: జహీర్ ఖాన్ బంతికి తరంగ అవుట్!

Webdunia
భారత్-శ్రీలంకల మధ్య ప్రపంచకప్ ఫైనల్ పోరు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 6.1 ఓవర్లలోనే తొలి వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లు లంకేయుల బ్యాట్స్‌మెన్లకు తమ అద్భుత బౌలింగ్‌తో చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ ఉప్పల్ తరంగను కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జహీర్ ఖాన్ పెవిలియన్ దారిపట్టించాడు.

ప్రస్తుతం దిల్షాన్ (13), కెప్టెన్ కుమార సంగక్కర (1)లు క్రీజులో ఉన్నారు. ఫలితంగా 6.3 ఓవర్లలో శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు సాధించింది. జహీర్ ఖాన్ తన ఖాతాలో ఒక వికెట్‌ను సాధించడం ద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అగ్రస్థానాన్ని మరో రెండు వికెట్ల దూరంలో నిలిచాడు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారాస ఖాళీ : మంత్రి కోమటిరెడ్డి

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... కార్పొరేట్ ఆట : సంజయ్ రౌత్

అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయం హవా... సిక్కింలో ఎస్కేఎం ముందంజ

ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాకైనా సమయం వృధా చేసుకోవద్దు.. రాజకీయ నేతలకు పీకే సూచన

ఏపీకి హైదరాబాద్‌తో తెగిపోయిన బంధం... ఇక తెలంగాణ శాశ్వత రాజధానిగా భాగ్యనగరం!!

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

Show comments