Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యుమటాయిడానా.... హోమియోతో పరిష్కారం

Webdunia
శీతాకాలం వస్తే చాలు... మోకాళ్ళు, మోచేతులు వాచి పోతాయి. విపరీతమైన నొప్పులు ప్రాణం పోయనట్లనిపిస్తుంది. వర్షాకాలం వచ్చినా ఇదే పరిస్థితి. వయస్సు పెరిగే కొద్ది నొప్పులు ఎక్కువ ఆవుతాయి. ఈ వ్యాధినే ర్యుమటాయిడ్ అంటారు. ఇందుకు అల్లోపతి కంటే హోమియోపతితోనే పరిష్కారం లభిస్తుందనడంలో సందేహం లేదు.

వ్యాధి లక్షణాలు
వర్షాకాలం వస్తే అన్ని కీళ్ళు వాచిపోతాయి. ప్రత్యేకించి మోకాళ్ళు, మోచేతులు విపరీతమైన నొప్పులు.

నయమయ్యే మార్గముందా...?
ర్యుమటాయిడ్‌ వ్యాధికి శాశ్వత చికిత్స లేదనడంలో వాస్తవం లేదు. కాకపోతే ఎక్కువ రోజులు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. మందులను క్రమంలో వాడాలి. ప్రతి రోజూ రస్టాక్స్‌-200ను ఉదయం, సాయంత్రం నెల రోజులు వాడాలి. తరువాత రూటా-200 మందును ఒక నెల రోజులు, ఆ తరువాత కాస్టిమ్‌-200 మందును నెల రోజులు వాడాలి. ఆ తరువాత కూడా ఈ మూడు రకాల మందులను మూడు నాలుగు దఫాలుగా వాడాలి. ఇలా క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధి శాశ్వతంగా నయమవుతుంది.

ఆహార నియమాలు
ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోరాదు. ఆహార విషయంలో మాంసం, గుడ్లు, పాలు, పెరుగు మానివేయాలి. అయితే మజ్జిగ మాత్రం తీసుకోవచ్చు. రోజూ కొద్ది దూరం నడక సాగించడం మంచిది. అలాగే ప్రాణాయామం చేయడం మరింత మేలు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments