Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు మరకలను వదిలించుకోవడం ఎలా?

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (10:50 IST)
వంటిట్లో పూజగదిలో పసుపుతో చాలా అవసరమే ఉంటుంది. అయితే ఒక్కసారి వస్త్రాల మీద పడినపుడు మొండి మరకలుగా మారిపోతాయి. సబ్బుతో రుద్దితే రంగు మారుతుంది. అలాగే చేతులకు అంటినా త్వరగా వదలదు. అప్పుడేం చేయాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో వీటిని సులువుగా వదిలించుకోవచ్చు.
 
నీళ్లు బాగా మరిగించి అందులో కొద్దిగా గ్లిజరిన్, వంట సోడా కలిపి పసుపు మరకలు అంటిన దుస్తులను నానబెట్టాలి. మర్నాడు డిటర్జెంట్‌తో రుద్ది ఉతికితే అవి క్రమంగా వదిలిపోతాయి. అలానే మరక జిడ్డుగా ఉంటే మాత్రం నిమ్మకాయను గుజ్జుగా చేసి ఆ ప్రాంతంలో బాగా రుద్దాలి. అవి మాయమయ్యే వరకూ ఇలా చేస్తే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

Show comments