పసుపు, వేప పొడి కలిపి తీసుకుంటే....

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (13:54 IST)
పసుపు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. అందుకని దీన్ని రోజూ తినే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో లాభాలు పొందొచ్చు.
 
* పసుపు క్యాలీఫ్లవర్‌తో కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ దరిచేరదు. పాలు, పసుపు, తేనే కలిపి తీసుకుంటే జలుబు మాయం. పసుపులో నిమ్మరసం కలిపి వాపులు, బెణుకులు ఉన్న దగ్గర రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు, వేప పొడిని సమ భాగాల్లో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు మాయమవుతాయి.
 
* మూత్ర సంబంధిత సమస్యలు పోవాలంటే ప్రతిరోజూ ఉసిరి, పసుపుల డికాక్షన్ తాగాలి. చిటికెడు పసుపును గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగితే కామెర్లు రాకుండా నిరోధించొచ్చు. ఏ నొప్పినుండైనా ఉపశమనం పొందాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heavy Rains in Hyderabad: తెలంగాణలో తేలికపాటి వర్షాలు- ఎల్లో అలర్ట్

మేనకోడలిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. మానసిక వికలాంగురాలైనా..?

Woman: బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

చెరకు పంట కోసం కడుపు పంటను తొలగించుకుంటున్న మహిళలు, ఎందుకీ పరిస్థితి?

చికెన్ పులావ్ తర్వాత పుచ్చకాయ తిన్నారు.. అంతే దంపతులు, ఇద్దరు కుమార్తెల మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మానాన్నా వివాహ తేదీని ఇందిరా గాంధీ నిర్ణయిచారు : అమీషా పటేల్

NTR: ఊసరవెల్లి 4K విడుదలలో బెంగుళూరు, తిరుపతిలో కార్యక్రమాలు

Chiranjeevi: చిరంజీవి, బాబీ సినిమా కోసం నిర్మాత మార్పు ?

Kajal: రసాయనాల దుర్వినియోగం నేపథ్యంగా కాజల్ అగర్వాల్.. ది ఇండియా స్టోరీ

ఇందులో ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ, యష్, అర్జున్ రెడ్డిని కూడా వున్నారు : దిల్ రాజు

Show comments