Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే...

మనం ఇంట్లో వుండే ఆకు కూరలు, కూరగాయలను పెద్దగా పట్టించుకోము కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉదాహరణకు ముల్లంగినే తీసుకోండి... ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు. ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (20:31 IST)
మనం ఇంట్లో వుండే ఆకు కూరలు, కూరగాయలను పెద్దగా పట్టించుకోము కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఉదాహరణకు ముల్లంగినే తీసుకోండి...
 
ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు.
 
ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే వాపు, నొప్పి ఏ అవయవంలో వున్నప్పటికీ క్రమేణా తగ్గిపోతాయి.
 
ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొంచెం ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి. 
 
ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తొలగిపోతాయి. 
 
పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే సాఫీగా విరేచనాలు అవుతాయి. జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. 
 
విపరీతమైన దగ్గు, జలుబు ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే సత్వరమే నివారణ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments