పేగులో ఇన్ఫెక్షన్ తగ్గించే మిరియాలు...

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2015 (18:40 IST)
మిరియాలలో జీర్ణశక్తిని పెంపొందించే అద్భుత గుణాలున్నాయి. మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగులలో ఉండే ఇన్ఫెక్షన్స్‌‍ను బాగా తగ్గిస్తాయి. అంతేకాకుండా మిరియాలను పొడి చేసుకుని పాలలో గానీ మజ్జిగలోగానీ కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. 
 
మిరియాల కషాయం తీసుకుంటే ఆకలి లేనివారికి కూడా ఆకలి బాగా కలుగుతుంది. మిరియాల రసం తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటితో పాటు పలు లాభాలను పొందవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Show comments