ఈ జబ్బులతో బాధపడేవారు ఉసిరి కాయను తినరాదు

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (14:54 IST)
ఉసిరి కాయ. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు వున్నాయి. ఐతే ఇప్పుడు చెప్పబోయే జబ్బులతో బాధపడేవారు పొరపాటున కూడా ఉసిరికాయ తినకూడదు, తింటే బాధపడాల్సి వస్తుంది. అవి ఏమిటో తెలుసుకుందాము. హైపర్ అసిడిటీతో బాధపడుతుంటే ఉసిరిని ఖాళీ కడుపుతో తినకూడదు.
 
ఏ రకమైన రక్త రుగ్మతతో బాధపడేవారికి ఉసిరి మంచిది కాదు. ఏదైనా శస్త్రచికిత్స జరిగినా లేదా చేయబోతున్నా ఉసిరిని కొంత కాలం పాటు వాడకూడదు. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ఉసిరిని వాడకూడదు. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఉసిరిని తినాలి.
 
డ్రై స్కాల్ప్ లేదా డ్రై స్కిన్ సమస్య ఉంటే, ఉసిరికాయను ఎక్కువగా తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే అనారోగ్య సమస్యలుంటే ఎలాంటి మందులు వాడుతున్నారో వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఉసిరిని తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments